ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాకు దూరం

ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదివారం నుంచి అన్ని సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. వచ్చే ఆదివారం నుంచి ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్ ఛానెళ్లనుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. …

Read More