నిమ్మగడ్డ పీఏ సాంబమూర్తి చెప్పినవన్నీ అబద్దాలు!

thesakshi.com    :    ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ విషయంలో సీఐడీకి ఫోరెన్సిక్ నివేదిక అందినట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రాసిన లేఖ ఎస్ ఈసీ ఆఫీస్లో తయారు కాలేదని రిపోర్ట్ లో తేలినట్లు సమాచారం. …

Read More