అలసటగా ఉన్నప్పటికీ డ్రైవింగ్ చేయటం ప్రమాదాలకు కారణం

రోడ్ల మీద ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రోజు పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకిలా? అన్న ప్రశ్న. దీనికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది సేవ్ లైఫ్ అనే ఎన్జీవో. ప్రతి ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల కారణంగా …

Read More