ఏపీలో ఇంటర్ ఫలితాలు రేపే

ఆంద్రప్రదేశ్ లో మార్చి 4 నుంచి 23వ తేదీ వరకూ నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రేపు సాయంత్రం  4గంటలకు తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ …

Read More