కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయనే భయంతో ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ జడ్జి

thesakshi.com   :   కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయనే భయంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు రిటైర్డ్ జడ్జి రామచంద్రా రెడ్డి. మియపూర్ న్యూ సైబర్ హిల్స్‌లో కుటుంబంతో నివాసం ఉంటున్నారు రామచంద్ర రెడ్డి. గత కొంతకాలంగా కరోనా లక్షణాలు వుండడంతో టెస్ట్ …

Read More