ఆస్థి కోసం కన్న తల్లినే హతమార్చిన కొడుకు

రోజురోజూకీ సమాజంలో మానవత్త విలువలు కనుమరుగవుతున్నాయనడానికి నిదర్శనమిదే. ఆస్తికోసం ఓ కొడుకు కన్నతల్లినే కడతేర్చిన ఘటనిది. ఆంధ్రప్రదేశ్‌లోని రౌతుపాలెంనకు చెందిన నిమ్మల రత్నం(70), ఆమె కొడుకు శ్రీనివాస్‌కు గత కొద్దిరోజులుగా ఆస్తి విషయంలో గొడవ జరుగుతుంది. వారికి ఉన్న మూడున్నర ఎకరాల …

Read More