వేడెక్కించే ఫోటోతో కుర్రకారు మది దోచుకుంటున్న రియా

thesakshi.com    :    బాలీవుడ్ బ్యూటీ రియా సేన్.. అంటే గ్లామర్ ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రియా ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో అరుదుగా కనిపిస్తుంది కానీ.. వచ్చినప్పుడే సెగలు రేపుతుంటుంది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది …

Read More