ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

thesakshi.com  :  ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. డీసీఎం వాహనం ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎంలో ప్రయాణిస్తున్న ఇద్దరు …

Read More