జక్కన్న ఎన్టీఆర్ పాత్రని ఎలా చూపించబోతున్నారో ..!

thesakshi.com    :   దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’గా.. ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’గా కనిపించనున్న సంగతి తెలిసిందే. చరణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో స్పెషల్ వీడియో విడుదల చేశారు. …

Read More