లాక్‌డౌన్ నుంచి కొన్ని వాటికీ మినహాయింపు ఇచ్చిన కేంద్రం

thesakshi.com    :    కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి మినహాయింపులను దశలవారీగా పెంచుతోంది. ఐతే… ఈ మినహాయింపులను అమలు చేసేదీ లేనిదీ నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉంటుంది. తాజాగా స్కూల్ బుక్స్ అమ్మే షాపులు, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ అమ్మే షాపులు తెరచుకోవచ్చని …

Read More