మాస్క్ లేదని కమాండోకు సంకెళ్లు వేసి లాఠీ లతో కొట్టి చిత్ర హింసలు పెట్టిన పోలీసులు..ఆగ్రహించిన సీఆర్పీఎఫ్ !!

thesakshi.com    :   కరోనా లాక్ డౌన్ నిబంధనలను పాటించలేదని సీఆర్ పీఎఫ్ కమాండోపై కర్ణాటక పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. మాస్క్ ధరించలేదన్న కారణంతో మావోయిస్టు వ్యతిరేక కోబ్రా యూనిట్ లో కమాండోగా పనిచేస్తున్న సీఆర్ పీఎఫ్ జవాన్ సచిన్ సావంత్ …

Read More