పవన్కళ్యాణ్ తో నటించనున్న సాయి ధర్మతేజ్

మెగాఫ్యామిలీ నుండి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ తక్కువ కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మెగా ఫ్యామిలీలో హిట్టా.. ఫట్టా.. అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న హీరో ఎవరంటే కేవలం సాయిధరమ్ తేజ్ మాత్రమే. …

Read More