జీతాలపై కోత విధిస్తు సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

thesakshi.com  :  కరోనా కారణంగా కిందామీదా పడుతున్న ఆర్థిక పరిస్థితులతో పాటు.. రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు భారీగా పడిపోయిన వేళ.. తెలంగాణ ప్రభుత్వం జీతాల కోతపై తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. …

Read More