స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: బొత్స

ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రిజర్వేషన్లపై నోటిఫికేషన్ జారీ అయ్యింది. రేపో, ఎల్లుండో స్థానికసంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది.పట్టణ ప్రాంతాలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది.కేంద్రం నుంచి నిధులు రావాలంటే ఈనెల …

Read More