*శారదా పీఠం వార్షికోత్సావాల్లో సీఎం వైఎస్ జగన్*

  విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సావాలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. సోమవారం శారద పీఠం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దాదాపు రెండు గంటల పాటు వార్షిక మహోత్సవ …

Read More