50 డేస్ బ్లాక్ బస్టర్ కా బాప్!

సంక్రాంతి బరిలో రిలీజైన చిత్రాల్లో `అల వైకుంఠపురములో` క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే సంక్రాంతి సెలవుల్ని క్యాష్ చేసుకోవడంలో సరిలేరు నీకెవ్వరు ప్రతాపం చూపించింది. కంటెంట్ వీక్ అని క్రిటిక్స్ తేల్చేసినా పండగ సెలవులు ఈ సినిమాని 100 …

Read More