లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇక లేరు

thesakshi.com   :    బాలీవుడ్ లో వరుస విషాదాలు ఊపిరి సలపనివ్వడం లేదు. రిషీకపూర్.. ఇర్ఫాన్ ఖాన్.. సుశాంత్ సింగ్ సహా పలువురి మరణాలు తీవ్రంగా కలచి వేశాయి. తాజాగా మరో విషాదం నెలకొంది. లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) కన్నుమూశారు. …

Read More