ప్రభాస్ జార్జియా షెడ్యూల్ పూర్తి

బాహబలి సినిమాతో హీరోగా ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగింది. అతడి సినిమాలకు తెలుగుతో పాటు అన్ని భాషల్లో మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన ‘సాహో’ ప్రేక్షకులను అలరించినపోయినా.. అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.400 …

Read More