ఏపీలో అవినీతిని పెకిలిస్తున్న ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు

ఆంధ్రప్రదేశ్ ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు అవినీతిపై మరో యుద్ధం ప్రకటించారు. ఈసారి ఆయన రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలపై పడ్డారు. శుక్రవారం ఉదయం నుంచి ఏపీ వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఇటీవలే సీఎం వైఎస్ జగన్ ఏసీబీ సమీక్షలో …

Read More