సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు(86) గురువారం కన్నుమూశారు. పత్రికారంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలు అందించిన పొత్తూరి వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు. 1957లో ఆంధ్రజనతా పత్రికతో పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించిన పొత్తూరి వెంకటేశ్వరరావు, …

Read More