బడా నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) మెడకు పోలీసుల ఉచ్చు

thesakshi.com   :    ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి చెందిన కీలక నేత, బడా నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) మెడకు పోలీసుల ఉచ్చు మరింత బలంగా బిగుసుకుంటోంది. వేర్వేరు కేసులకు సంబందించి విచారణకు కావాలని ఆదేశించగా, పీవీపీ తప్పించుకుని తిరుగుతున్నారని, …

Read More