నేటి నుంచీ పార్లమెంట్… ఢిల్లీ అల్లర్లపై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్

ఇవాళ బడ్జెట్ రెండో విడత పార్లమెంట్ సమావేశాలు మొదలై… ఏప్రిల్ 3 వరకూ అవి కొనసాగనున్నాయి. ఐతే… ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ఎన్నిసార్లు వాయిదా పడతాయో ముందే చెప్పలేం. ఎందుకంటే… పరిస్థితులు అలా ఉన్నాయి. ప్రధానంగా ఢిల్లీ అల్లర్లు, హింసపై కేంద్రాన్ని …

Read More