ప్రణయ్ హత్య తర్వాత మళ్లీ..మారుతీరావు షెడ్డులో శవం

కూతురు దళితుడిని పెళ్లి చేసుకుందని కక్ష గట్టి మిర్యాలగూడలో పరువు హత్య చేయించిన మారుతిరావు ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ హత్య కేసులో రిమాండ్ కు వెళ్లి బెయిల్ పై విడుదలై ప్రస్తుతం కేసును ఎదుర్కొంటున్నాడు మారుతీరావు. …

Read More