స్టార్స్ చెప్పేవిషయాల్లో నిజం ఉండ‌దు: శ్రేయ ధ‌న్వంత‌రి

thesakshi.com  నిజం చెప్ప‌డానికి చాలా ధైర్యం ఉండాలి. అంత‌కు మించి స‌మాజంపై ప్రేమ‌, నిబ‌ద్ధ‌త ఉన్న వాళ్లు త‌ప్ప‌….ఎవ‌రూ నిజాల్ని మాట్లాడ్డానికి సాహసించ‌రు. ముఖ్యంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రాణించాల‌నుకునే వాళ్లు అస‌లు నిజాలు మాట్లాడ‌రు. నిజాల‌కు, గ్లామ‌ర్ రంగానికి న‌క్క‌కు, నాగ‌లోకానికి …

Read More