విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌ లో అగ్ని ప్రమాదానికి గురైన బోటు

thesakshi.com    :    విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌ ఔటర్ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లి తిరిగొస్తున్న ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. బోటులో మంటలు వ్యాపించడాన్ని గ్రహించిన అందులోని ఐదుగురు మత్స్యకారులు వెంటనే తేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. …

Read More