వధువు కావలెను.. యాడ్‌ కండీషన్లు చూసి అవాక్కయిన జనం..!

thesakshi.com   :   కంపెనీలు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి యాడ్స్ ఇస్తుంటాయి. అలాగే పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్లు కూడా… వధువు కావలెను, వరుడు కావలెను అంటూ యాడ్స్ ఇస్తుంటారు. సహజంగానే ఈ యాడ్స్ అందర్నీ ఆకర్షిస్తాయి. ఎందుకంటే, వాటిలో ఎలాంటి కండీషన్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటారు. …

Read More