వీడియో కాల్ ద్వారానే తల్లి అంతక్రియలను వీక్షించి కన్నీళ్లు పెట్టుకున్న పోలీస్

thesakshi.com  :  కరోనా దెబ్బకు అందరూ ఇళ్లకు పరిమితమైతే… పోలీసులు మాత్రం మండుటెండల్లో పనిచేస్తున్నారు. రోడ్లపై విధులు నిర్వహిస్తూ ప్రజలకు వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకు రావొద్దంటూ.. చేతులు జోడించి వేడుకుంటున్నారు. చెబితే వినకుంటేనే …

Read More