బిల్లు కట్టలేక భార్య శవాన్ని హాస్పిటల్ లోనే వదిలేసిన ఘటన …!

thesakshi.com   :   కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తే బిల్లు కట్టేదాకా ఆ వ్యక్తి శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించరనే విషయం తెలిసిందే. కొన్ని కార్పొరేట్ హాస్పటల్స్ అయితే బిల్లు మొత్తం కట్టేదాకా రోగి చనిపోయిన విషయం కూడా కుటుంబ సభ్యులకు తెలియచేయవు. …

Read More