రాజకీయ చదరంగంలో రిసార్టులు, హోటళ్లే కీలకం

దేశంలో హోటల్ రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్ర.. ఇప్పుడు మధ్యప్రదేశ్​లో పరిణామాలను గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఎన్నికల్లో పోటాపోటీగా విజయం సాధించినప్పుడు ఇవే రాజకీయ అడ్డాలుగా మారుతున్నాయి. బలనిరూపణ సమయానికి తమ ఎమ్మెల్యేలు వేరే పార్టీ ప్రలోభాలకు లొంగకుండా …

Read More