ఏ పి లో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ లు

thesakshi.com    :     ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించనున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మొత్తం 30 చోట్ల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు నిర్మించనున్నారు. ఆ నిర్మాణ నమూనాలను సీఎంకు చూపించారు అధికారులు. 30 …

Read More