లాక్ డౌన్ తో చిన్న రేంజ్ స్టార్ల కష్టాలు అన్నీ ఇన్ని కావు !!

thesakshi.com    :   లాక్ డౌన్ తో అంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. పెట్టుబడులు పెట్టే నిర్మాతలు ఈ ఫేజ్ నుంచి ఎలా బయటపడాలా అని సతమతమవుతున్నారు. గడిచిన నెల రోజులకే ఇలాంటి పరిస్థితి ఉందంటే …

Read More