స్నాప్‌డీల్‌ లాటరీ మోసం.. నిందితుడి అరెస్ట్‌

స్నాప్‌డీల్‌ కంపెనీ లాటరీలో రూ.12.60 లక్షల బహుమతి వచ్చిందంటూ మాసబ్‌ట్యాంక్‌లో నివసిస్తున్న కె.విక్రమ్‌ను మోసం చేసి రూ.1.19 లక్షలు బదిలీ చేయించుకున్న సురేష్‌ కుమార్‌ను పోలీసులు బిహార్‌లో పట్టుకున్నారు. సైబర్‌ నేరస్థుడు విద్యుత్‌ మండల్‌ రెండు నెలల క్రితం సురేష్‌ కుమార్‌కు …

Read More