కూచిపూడి నృత్యానికి చిరునామాగా నిలిచిన శోభానాయుడు

thesakshi.com   :   శోభానాయుడు.. సంప్రదాయ కూచిపూడి నృత్యానికి అచ్చమైన చిరునామాగా నిలిచారు. ఆమె విశాఖ ఆడపడుచు. అనకాపల్లిలో పుట్టి ఆనక వెంపటి చినసత్యం వద్ద శిష్యరికంతో గజ్జె కట్టి ఖండాంతరాలకు ఆ కీర్తిని వ్యాపింపచేసిన విదూషీమణి. విశాఖలో ఆమె ఎన్ని ప్రదర్శనలు …

Read More