అత్తతో అల్లుడు అక్రమ సంబంధం … నవ వధువు ఆత్మహత్య

అత్తతో అల్లుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, మీర్‌పేట అల్మాస్‌గూడకు చెందిన వేలూరి అనిత …

Read More