మూడేళ్ల పసివాడిని హత్య చేసిన కసాయి తండ్రి

thesakshi.com  :  పసిపిల్లలు అల్లరి చేస్తుంటే సమయమే తెలియదు. ఇల్లంతా సందడిగా మారిపోతుంది. అలాంటిది ఓ కన్నతండ్రి తన కుమారుడిని హత్య చేసిన కారణం తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. అల్లరి చేస్తున్నాడని మూడేళ్ల పసివాడిని కన్నతండ్రే కడతేర్చిన దారుణ ఘటన …

Read More