లండన్ నుంచి తిరిగి వచ్చిన సోనమ్ కపూర్

కరోనా వ్యాప్తి వలన సెలెబ్రిటీలు వాళ్లని వాళ్లే ఇళ్లలో నిర్బందించుకోవడం చూస్తున్నాం. తాజాగా కరోనా ప్రభావం తో లండన్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసింది సోనమ్ కపూర్. భర్త ఆనంద్ అహుజా తో కలిసి అత్తమామల తో సొంతింటికి చేరుకుంది. కరోనా …

Read More