కరోనావైరస్ లేని ద్వీపం..!

thesakshi.com   :   ప్రపంచంలోనే అత్యంత మారుమూల ద్వీప సమూహాల్లో ట్రిస్డన్ డ కూనా ఒకటి. దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతం చుట్టూ 2 వేల కి.మీ.ల పరిధిలో ఎక్కడా జనావాసాలన్నవే లేవు. అందుకే ఇక్కడికి కరోనావైరస్ కూడా చేరుకోలేదు. …

Read More