సౌత్ ఇండియా నిర్మాతలకు నో చొప్పిన శ్రద్దా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ తెలుగులో ‘సాహో’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత సౌత్ లో ఈ అమ్మడికి పలు చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. కాని ఈ అమ్మడు మాత్రం వాటన్నింటికి నో చెబుతూ వచ్చింది. …

Read More