రెస్టారెంట్ వ్యాపారం లోకి అడుపెట్టిన శ్రద్దా

తారలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్న వైనం చూస్తున్నదే. ఇప్పటికే పలువురు కథానాయికలు కేవలం నటనపైనే ఆధారపడకుండా ఇతరత్రా వ్యాపారాలపైనా దృష్టి సారిస్తున్నారు. ఆర్జించిన మొత్తాన్ని వ్యాపార అభివృద్ధికి వెచ్చిస్తున్నారు. రకుల్ ప్రీత్ – తాప్సీ-ఇలియానా- తెలుగమ్మాయి మాధవీలత ఈ కేటగిరీనే. …

Read More