తెర ముందు క‌నిపించాలంటే..తెర వెనుక చాలా బాగోతాలు నెర‌వేర్చాల్సి ఉంటుంది :శ్ర‌ద్ధా దాస్

thesakshi.com    :    తెర ముందు క‌నిపించాలంటే…తెర వెనుక చాలా బాగోతాలు నెర‌వేర్చాల్సి ఉంటుంద‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి శ్ర‌ద్ధా దాస్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సినీ బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లో రాణించ‌డం ఎంత క‌ష్ట‌మో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వివ‌రించారు. …

Read More