ఒంటిపై డీజిల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న యువతి

thesakshi.com    :    అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె మంటల్లో కాలిపోతుంటే ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో విలవిల్లాడిపోయారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని బందపల్లిలో శుక్రవారం చోటుచేసుకొంది. గ్రామానికి …

Read More