మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీ ఏ శ్రీనివాస్ రావు పై ఐటీ దాడులు..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పీఏగా పనిచేసిన శ్రీనివాస్ పై ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఈ ఉదయం నుంచి చంద్రబాబు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో నమ్మశక్యం లేని విషయాలు వెలుగుచూస్తున్నట్టు …

Read More