కృష్ణమ్మ పరవళ్లు ..ఎనిమిదోసారి తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు

thesakshi.com    :   ఈ యేడాది ఎగువ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అయితే, తాజాగా మరో రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా …

Read More