శృతిహాసన్‌పై ముచ్చటపడిన ‘వకీల్ సాబ్’?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం “పింక్‌”కు రీమేక్. ‘పింక్‌’లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుంటే, …

Read More