ప్లాస్మా దానం చేసేందుకు రెడీ అన్న జక్కన్న

thesakshi.com   :   రాజమౌళి కుటుంబ సభ్యులు ఇటీవలే కరోనాను జయించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్లాస్మా దానం చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్లాస్మా దానం గురించి సీపీ సజ్జనార్ చేస్తున్న పోరాటం నిజంగా అభినందనీయం అన్నారు. పోలీసుల డ్యూటీలో …

Read More