అందరి చూపు జగన్ వైపే.. ఏపి కి పెద్ద దిక్కుగా మారిన యువ నేత

thesakshi.com    :   ఏపీలో ఓవైపు కరోనా మహమ్మారి తరుముతోంది. మరోవైపు కీలక నిర్ణయాలు పెండింగ్ లో ఉండిపోయాయి. వీటిపై ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమవుతోంది. మే నెల దాటిపోతే వీటిలో కొన్ని నిర్ణయాలు నిరవధిక వాయిదా వేసుకోక తప్పని …

Read More