కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఐ.ఎం.ర్ కంపెనీ

కడప జిల్లాలో మరో భారీ స్టీల్‌ ప్లాంట్‌ పెడతామంటూ ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ఎదుట కడప జిల్లాలో ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తంచేశారు. 10 …

Read More