ఆర్థిక వనరుల సమీకరణ సలహాదారు గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ సుభాష్ చంద్ర గార్గ్

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సలహాదారు(ఆర్థిక వనరుల సమీకరణ)గా రిటైర్డ్‌ ఐఏఎస్‌(1983, రాజస్థాన్‌ కేడర్‌) అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈయన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సేవలందించారు. ప్రపంచబ్యాంకు …

Read More