ఘనంగా ‘మెగాస్టార్‌ ది లెజెండ్‌’ పుస్తకావిష్కరణ

స్వశక్తితో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఎందరో యువ నటులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాంటి చిరంజీవి జీవితచరిత్రపై ‘మెగాస్టార్‌ ది లెజెండ్‌’పేరుతో సీనియర్‌ జర్నలిస్టు వినాయకరావు పుస్తకం …

Read More