హాట్ కపుల్ కలిసి సినిమా చేసేది ఎన్నడూ?

thesakshi.com    :    బుల్లితెరపై హాట్ జోడీ ఎవరంటే కచ్చితంగా వినిపించే కాంబినేషన్ రష్మీ-సుడిగాలి సుధీర్. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అమోఘం. వీళ్లిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతోందని ఇప్పటికీ చాలామంది అనుమానిస్తారు. అంతలా రష్మి-సుధీర్ తెరపై కలిసిపోతారు. …

Read More